- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లారీ ఢీ కొని యువకుడు మృతి..
by Batti.Sumithra |
లారీ ఢీ కొని యువకుడు మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా, గరిడేపల్లి మండలం రాయినిగుడెం గ్రామంలో జరిగింది.

X
దిశ, గరిడేపల్లి : లారీ ఢీ కొని యువకుడు మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా, గరిడేపల్లి మండలం రాయినిగుడెం గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గరిడేపల్లి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన పొలగాని సాయి (24) హుజూర్ నగర్ పట్టణంలోని శ్రీనివాస బైక్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లో పని చేస్తుంటాడు.
మృతుడు పనినిమిత్తం కీతవారి గూడెం వైపు వెళ్తుండగా రాయినిగుడెం వద్ద బొగ్గులోడ్ తో మణుగూరు వెళ్తున్న లారీ ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Next Story






