- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏడేళ్ల బాలికపై బాలికపై వృద్ధుడు అత్యాచారం..
by Batti.Sumithra |
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఏడేళ్ల బాలిక పై వృద్ధుడు అత్యాచారం చేసిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది.

X
దిశ, కాగజ్ నగర్ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఏడేళ్ల బాలిక పై వృద్ధుడు అత్యాచారం చేసిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. కాగజ్ నగర్ బట్టుపల్లికి చెందిన ఏడేళ్ల బాలిక పెద్దవాగు సమీపంలో ఆడుకునేందుకు వెళ్లింది. గమనించిన కాగజ్ నగర్ చర్చి డ్రైవర్ రమేష్ బాలిక పై దారుణంగా అత్యాచారాన్ని పాల్పడ్డట్లు కుటుంబీకులు ఆరోపించారు.
బాలికపై రమేష్ (56) అనే వృద్ధుడు అత్యాచారం చేయడంతో తీవ్రరక్తస్రావంతో పాప ఏడ్చుకుంటు ఉండడంతో గమనించిన కుటుంబీకులు ఆ వ్యక్తిని పట్టుకొని స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితున్ని అదుపులో తీసుకున్నారు. పాపకు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Next Story






