- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
by Mallepaka Hamsa |
కృష్ణాజిల్లా చిట్టి గూడూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: కృష్ణాజిల్లా చిట్టి గూడూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సును ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ధ్వంసం అయింది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాయాలయ్యాయి. అది గమనించిన స్థానికులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






