- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిడుగు పడి వ్యక్తి మృతి..
by Taduka Kalyani |
నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని అంబటిపల్లి గ్రామంలో గురువారం పిడుగు పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, లింగాల: నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని అంబటిపల్లి గ్రామంలో గురువారం పిడుగు పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... అంబటి పల్లి గ్రామానికి చెందిన దాసరి కృష్ణయ్య (58) తన పొలంలో ఆవులు మేపుతుండగా కొద్దిసేపు ఉరుములు, మెరుపులతో గాలి, వర్షం రావడంతో పక్కనే ఉన్న చెట్టు కిందకి వెళ్ళుతున్న సమయంలో పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య బాలపీరమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Next Story






