- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి
ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కూసుమంచి మండలంలో బుధవారం చోటు చేసుకుంది.

X
దిశ, కూసుమంచి : ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కూసుమంచి మండలంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజుపేట గ్రామానికి చెందిన భూక్య చిరంజీవి (50) నాయకన్ గూడెం నుంచి స్వగ్రామానికి అతని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈశ్వర మాదారం గ్రామ సమీపంలోని సబ్ స్టేషన్ వద్ద ప్రమాదవశాత్తు అదుపుతప్పి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని గుర్తించిన స్థానికులు 108 కు సమాచారం అందించగా వారు ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Next Story






