- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి..
by Batti.Sumithra |
వరంగల్ నుండి ద్విచక్ర వాహనం పై వస్తున్న వ్యక్తిని టిప్పర్ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు.

X
దిశ, నెక్కొండ : వరంగల్ నుండి ద్విచక్ర వాహనం పై వస్తున్న వ్యక్తిని టిప్పర్ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం నెక్కొండ గ్రామానికి చెందిన కోడారి.అశోక్ (42) అనే వ్యక్తి వరంగల్ నుండి నెక్కొండకు ద్విచక్ర వాహనం పై వస్తుండగా టిప్పర్ ఢీ కొట్టింది. తీవ్రగాయాలపాలైన వ్యక్తిని వరంగల్ ఎంజీయం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






