మనస్థాపనస్థాపంతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య..

by Batti.Sumithra |

మనస్థాపానికి గురైన వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పెద్దకిష్టాపురం గ్రామపంచాయతీలో చోటుచేసుకుంది.

మనస్థాపనస్థాపంతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య..
X

దిశ, గార్ల : మనస్థాపానికి గురైన వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పెద్దకిష్టాపురం గ్రామపంచాయతీలో చోటుచేసుకుంది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం హలవత్ మంగీలాల్ (25) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురై బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. స్థానికులు ఇంట్లో వెళ్లి చూడగా అతడు మృతి చెంది ఉన్నాడు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేస్తున్నట్లు ఎస్సై బానోత్ వెంకన్న తెలిపారు.

Next Story