అర్ధరాత్రి ముగ్గురు అమ్మాయిలతో పాడు పని.. యువకుడిని పట్టుకుని చితకబాదిన స్థానికులు

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-10 02:17:11  IST  )

ఉత్తరాఖండ్ నైనిటాల్‌లో ఓ యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ముగ్గురు అమ్మాయిలతో రాజీపడే స్థితిలో గుర్తించిన స్థానికులు కొట్టారు. యువకుడు పరుగెత్తేందుకు ప్రయత్నించినా.. మళ్లీ పట్టుకుని

అర్ధరాత్రి ముగ్గురు అమ్మాయిలతో పాడు పని.. యువకుడిని పట్టుకుని చితకబాదిన స్థానికులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్ నైనిటాల్‌లో ఓ యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ముగ్గురు అమ్మాయిలతో రాజీపడే స్థితిలో గుర్తించిన స్థానికులు కొట్టారు. యువకుడు పరుగెత్తేందుకు ప్రయత్నించినా.. మళ్లీ పట్టుకుని బాదారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ఈ హైడ్రామా నాలుగు గంటలపాటు కొనసాగినట్లు తెలుస్తోంది.

నైనిటాల్ మూడో వార్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. మెకానిక్ తస్లీమ్ అలియాస్ సోను.. హల్ద్వానికి చెందిన ముగ్గురు యువతులను ఇంటికి తీసుకొచ్చాడు. వారితో ఇంటిమేట్‌కు రెడీ అయ్యాడు. ఈ విషయం గుర్తించిన స్థానికులు భారీగా గుమిగూడారు. నలుగురిని పట్టుకుని విచారించారు. కౌన్సిలర్ ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మెకానిక్‌పై అత్యాచారం కేసు నమోదు చేశారు. ముగ్గురు యువతులను వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. కాగా తస్లీమ్ కత్గోడం నివాసి కాగా తన ఫ్రెండ్ వసీమ్‌ను ఇలాంటి కార్యకలాపాలకు వినియోగిస్తున్నాడు. ఇంతకు ముందు కూడా ఇలా అమ్మాయిలను తీసుకొచ్చేవాడని చెప్తున్నారు స్థానికులు.

Read More..

భర్తను కొడవలితో నరికి చంపిన భార్య.. రెండు నెలల బిడ్డతో పోలీస్ స్టేషన్‌కు..

Next Story