- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రిడ్జి పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య..
by Batti.Sumithra |
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద బ్రిడ్జిపై నుండి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

X
దిశ క్రైమ్, భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద బ్రిడ్జిపై నుండి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వ్యక్తి వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. ఈ వ్యక్తి వయసు సుమారు (35) సంవత్సరాలు ఉంటుందని చెబుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ వ్యక్తి కుటుంబ సభ్యుల సమాచారం కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






