- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాణాసంచా స్టాల్‌లో అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం
విజయవాడలోని గాంధీనగర్ జింఖానా మైదానంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాణాసంచా స్టాల్స్‌లో మంటలు చెలరేగి ఇద్దరు వ్యక్తులు సజీవదహనం అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలోని గాంధీనగర్ జింఖానా మైదానంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాణాసంచా స్టాల్స్‌లో మంటలు చెలరేగి ఇద్దరు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మొత్తం మూడు బాణాసంచ స్టాళ్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి: నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర ప్రమాదం
Next Story






