- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వనస్థలిపురంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పనామా దగ్గర ఓ స్పోర్ట్స్ బైకు కారు ఢీకొట్టింది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పనామా దగ్గర ఓ స్పోర్ట్స్ బైకు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకు నడుపుతున్న యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్పోర్ట్స్ బైకును అతివేగంగా నడపడంతోనే అదుపుతప్పి ప్రమాదం జరిగిందని గుర్తించారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మహిళకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
Next Story






