- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెదక్ జిల్లాలో దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై కుక్కల దాడి
by Javid Pasha |
మెదక్ జిల్లాలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ ఏడేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి.

X
దిశ, వెబ్ డెస్క్: మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ ఏడేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. దీంతో బాలిక తలకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం బాలికను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా కొన్ని రోజుల కిందట హైదరాబాద్ కుక్కల దాడిలో ఓ నాలుగేళ్ల బాలుడు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలోని పలు చోట్ల కుక్కలు స్థానికులపై దాడులకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
Next Story






