- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
15ఏళ్ల మేనల్లుడిని కొన్నాళ్లుగా రేప్ చేస్తున్న అత్త.. ప్రెగ్నెంట్ రిపోర్టులో సంచలన విషయాలు..
దేశంలో దారుణాలు చూడాల్సి వస్తుంది. మేనత్త అంటే అమ్మలా చూసుకుంటుంది. సోదరుడి కొడుకును కన్న కొడుకుగా చూసుకునేవాళ్లు చూసుకునేవాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ ఈ అత్త మాత్రం మరీ బరితెగించి పోయింది. కొన్నాళ్లుగా

దిశ, వెబ్ డెస్క్: దేశంలో దారుణాలు చూడాల్సి వస్తుంది. మేనత్త అంటే అమ్మలా చూసుకుంటుంది. సోదరుడి కొడుకును కన్న కొడుకుగా చూసుకునేవాళ్లు చూసుకునేవాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ ఈ అత్త మాత్రం మరీ బరితెగించి పోయింది. కొన్నాళ్లుగా 15ఏళ్ల పిల్లాడిని రేప్ చేస్తూ వస్తోంది. బెదిరించి, బతిమాలి, బుజ్జగించి ఈ పనిలో మునిగితేలిపోయింది. తర్వాత ప్రెగ్నెంట్ కూడా అయింది. అయితే ఇలా తనను బలవంతం చేస్తున్న విషయాన్ని మైనర్ బాలుడు తల్లికి చెప్పగా.. పోలీసులకు ఫిర్యాదు చేసింది తల్లి. దీంతో విచారించిన పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా బిగ్ ట్విస్ట్ ఏంటంటే.. ఆమె ప్రెగ్నెంట్ అయ్యేందుకు కారణం పిల్లాడేనని, పుట్టబోయే బిడ్డకు తండ్రి అతనేనని ల్యాబ్ రిపోర్ట్స్ నిర్ధారించాయి.
కాగా ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా సదరు ఆంటీపై పోక్సో కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. కచ్చితంగా ఆమెకు కఠిన శిక్ష పడాలని అంటున్నారు. అయితే ఇంకొందరు మాత్రం ఇన్నాళ్లు అబ్బాయి.. తన తల్లికి ఎందుకు చెప్పలేదని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇద్దరి ఇష్టం వల్లే ఇదంతా జరిగి ఉంటుందేమోనని కామెంట్స్ చేస్తున్నారు.






