- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పదేళ్ల పిల్లాడిని చెట్టుకు కట్టేసి కొట్టిన దుర్మార్గుడు(వీడియో)
పదేళ్ల పిల్లాడికి ఏం తెలుస్తుంది? తప్పు చేశాడే అనుకుందాం.. కానీ చెట్టుకు కట్టేసి గొడ్డును బాదినట్లు బాదాలా? ఇదేనా ఓ పిల్లాడిపై మనుషులు చూపించే జాలి, దయ. నిజంగా ఈ ఘటన మానవత్వానికే సిగ్గుచేటు.

X
దిశ, వెబ్ డెస్క్ : పదేళ్ల పిల్లాడికి ఏం తెలుస్తుంది? తప్పు చేశాడే అనుకుందాం.. కానీ చెట్టుకు కట్టేసి గొడ్డును బాదినట్లు బాదాలా? ఇదేనా ఓ పిల్లాడిపై మనుషులు చూపించే జాలి, దయ. నిజంగా ఈ ఘటన మానవత్వానికే సిగ్గుచేటు. ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్ జిల్లా ఖుర్జాలో దారుణం చోటు చేసకుంది. దొంగతనం ఆరోపణలపై పదేళ్ల పిల్లాడిని చెట్టుకు కట్టేసి కొట్టాడు లలిత్ సైనీ అనే వ్యక్తి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. పిల్లాడిని రక్షించారు. కట్లు విప్పి రక్షణ కోసం తమ కస్టడీలోనే ఉంచుకున్నారు. వైద్య సహాయం అందిస్తున్నారు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
Next Story






