- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
11 ఏళ్ల చిన్నారిపై 80 ఏళ్ల తాత లైంగిక దాడి..!
11 సంవత్సరాల చిన్నారిపై.. 80 ఏళ్ల తాత లైంగిక దాడి చేశాడు. ఈ అత్యంత దారుణమైన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహారన్ పూర్

దిశ, వెబ్ డెస్క్ : భారతదేశంలో మహిళలపై లైంగిక దాడులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దేశ అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు.. ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వచ్చినప్పటికీ... మహిళలపై అఘాయిత్యాలు మాత్రం తగ్గడం లేదు. వాయి, వరుస అనే తేడా లేకుండా... అత్యంత దారుణంగా మహిళలపై లైంగిక దాడులు చేస్తున్నారు. రోడ్డుపైన మహిళ కనిపిస్తే చాలు... కామంతో రెచ్చిపోతున్నారు. అయితే తాజాగా ఓ 11 సంవత్సరాల చిన్నారిపై.. 80 ఏళ్ల తాత లైంగిక దాడి చేశాడు.
ఈ అత్యంత దారుణమైన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహారన్ పూర్ లో జరిగింది. పిండి మిల్లులోనే ఆ బాలికపై లైంగిక దాడి చేశాడు. ఈ సంఘటన కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహారన్ పూర్ లో ఆ 80 ఏళ్ల వృద్ధుడికి పిండి మిల్ ఉంది. ఇందులో 11 ఏళ్ల బాధిత బాలికను పనిలో పెట్టుకున్నాడు. అయితే... కామంతో రెచ్చిపోయిన ఆ వృద్ధుడు... బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గదిలోకి లాక్కెళ్లి బలవంతం చేశాడు. అంతకు ముందు కూడా చాలా సార్లు ఇలాంటి సంఘటనలు జరిగినట్లు సమాచారం. ఇక ఈ వీడియో బయటకు రావడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. క్లిక్






