- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఏడుగురు మృతి
by Satheesh |
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం మొరాదాబాద్‌లో వ్యాన్-డీసీఎం ఢీకొన్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం మొరాదాబాద్‌లో వ్యాన్-డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడి మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి వివరాలు, గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






