- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ అగ్ని ప్రమాదం.. 16 మంది సజీవదహనం
by Gantepaka Srikanth |
మంటల్లో చిక్కుకుని 16 మంది సజీవదహనం అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్(Bangladesh)లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. ఢాకా నగరంలోని ఓ వస్త్ర పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని దాదాపు 16 మంది సజీవదహనం అయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. స్థానికంగా ఓ రసాయనిక పరిశ్రమలో మొదలైన మంటలు క్రమంగా వస్త్ర పరిశ్రమనూ ముట్టడించడంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు ఓ అంచనాకు వచ్చారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






