- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెన్నా నదిలో చిక్కుకున్న 10 మంది యువకులు.. చాకచక్యంగా కాపాడిన అధికారులు
by Kema Shiva Kumar |
పెన్నా నది (Penna River)లో పది మంది యువకులు చిక్కుకుపోయిన ఘటన నెల్లూరు (Nellore) నగరంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: పెన్నా నది (Penna River)లో పది మంది యువకులు చిక్కుకుపోయిన ఘటన నెల్లూరు (Nellore) నగరంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరారల్లోకి వెళితే.. నగర పరిధిలోని భగత్‌సింగ్ నగర్ కాలనీకి చెందిన 10 మంది యువకులు ఎవరికీ తెలియకుండా పేకాట ఆడేందుకు నది మధ్యలోకి వెళ్లారు. ఈ క్రమంలోనే అధికారులు సోమశిల డ్యామ్ (Soamsila Dam) నుంచి నీటిని విడుదల చేయగా.. యువకులు ఆ నీటి ప్రవాహంలో చిక్కుకుపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు నీటి పారుదల శాఖ అధికారులతో కిలసి స్పాట్‌కు చేరుకున్నారు. రోప్స్ సాయంతో యువకులను నదిలోంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
Next Story






