- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోర్టుకు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు
by Batti.Sumithra |
<p>దిశ, క్రైమ్‌బ్యూరో: రాష్ట్రంలోని పలువురు ప్రజా ప్రతినిధులు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ మరింత వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం వీరంతా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గతంలో నమోదైన పలు కేసులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే ముఠా గోపాల్, జగ్గారెడ్డి, సీతక్క, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు నాంపల్లి సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను సోమవారానికి […]</p>

X
దిశ, క్రైమ్‌బ్యూరో: రాష్ట్రంలోని పలువురు ప్రజా ప్రతినిధులు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ మరింత వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం వీరంతా కోర్టుకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా గతంలో నమోదైన పలు కేసులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే ముఠా గోపాల్, జగ్గారెడ్డి, సీతక్క, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు నాంపల్లి సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
Next Story






