- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో మరో విషాదం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: నగరంలోని ఎల్బీనగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ తన కొడుకును హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎల్బీనగర్ లోని శాతవాహన కాలనీలో ఓ మహిళ తన కొడుకును హత్య చేసి, ఆ తర్వాత భవనంపై నుంచి దూకి తాను ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: నగరంలోని ఎల్బీనగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ తన కొడుకును హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎల్బీనగర్ లోని శాతవాహన కాలనీలో ఓ మహిళ తన కొడుకును హత్య చేసి, ఆ తర్వాత భవనంపై నుంచి దూకి తాను ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Next Story






