- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో నేపాలీ ముఠా.. రూ. కోట్లలో చోరీ
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: నగరంలో పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన నేపాలీ కైలాలీ ముఠాకు చెందిన ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. కుషాయిగూడ, సైనిక్ పురి చోరీ కేసుల్లో ఈ ముఠాకు చెందిన ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా రూ. 2 కోట్లకు పైగా చోరీ చేసి నేపాల్ కు పారిపోయారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నగరంలో పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన నేపాలీ కైలాలీ ముఠాకు చెందిన ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. కుషాయిగూడ, సైనిక్ పురి చోరీ కేసుల్లో ఈ ముఠాకు చెందిన ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా రూ. 2 కోట్లకు పైగా చోరీ చేసి నేపాల్ కు పారిపోయారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story






