- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధోని కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీలేదు : నెహ్రా
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కెరీర్ గురించి క్రికెటర్ ఆశిష్ నెహ్రా స్పందించారు. మిస్టర్ కూల్ కెరీర్ ఐపీఎల్‌తో ముడిపడి లేదని మాజీ పేసర్ అభిప్రాయం వ్యక్తంచేశారు. ధోని సంతోషంగా తన చివరి మ్యాచ్ ఆడేశాడని.. అతను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదని అన్నాడు. రిటైర్మెంట్‌కు సంబంధించి త్వరలోనే ధోని ఓ నిర్ణయం తీసుకుంటాడని, దానిపై స్వయంగా అతనే స్పందిస్తాడని తెలిపాడు. ఒక వేళ తాను మళ్లీ ఆడేందుకు సుముఖత వ్యక్తం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్:
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కెరీర్ గురించి క్రికెటర్ ఆశిష్ నెహ్రా స్పందించారు. మిస్టర్ కూల్ కెరీర్ ఐపీఎల్‌తో ముడిపడి లేదని మాజీ పేసర్ అభిప్రాయం వ్యక్తంచేశారు.
ధోని సంతోషంగా తన చివరి మ్యాచ్ ఆడేశాడని.. అతను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదని అన్నాడు. రిటైర్మెంట్‌కు సంబంధించి త్వరలోనే ధోని ఓ నిర్ణయం తీసుకుంటాడని, దానిపై స్వయంగా అతనే స్పందిస్తాడని తెలిపాడు. ఒక వేళ తాను మళ్లీ ఆడేందుకు సుముఖత వ్యక్తం చేస్తే తాను సంతోషిస్తానని నెహ్రా అన్నారు.
Next Story






