రంగంలోకి సీఆర్డీఏ డైరెక్టర్  

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: అక్రమ కట్టడాలపై సీఆర్డీఏ డైరెక్టర్ స్వయంగా రంగంలోకి దిగారు. కృష్ణా జిల్లా నందిగామలో అక్రమ బిల్డింగుల నమూనాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. స్థానిక అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో&#8230; కిందిస్థాయి సిబ్బందికి తెలియకుండా నమూనాలు సేకరిస్తున్నారు. అనుమతులు లేని అపార్టుమెంట్లు, వెంచర్లను పరిశీలిస్తున్నారు.</p>

రంగంలోకి సీఆర్డీఏ డైరెక్టర్  
X

దిశ, వెబ్ డెస్క్: అక్రమ కట్టడాలపై సీఆర్డీఏ డైరెక్టర్ స్వయంగా రంగంలోకి దిగారు. కృష్ణా జిల్లా నందిగామలో అక్రమ బిల్డింగుల నమూనాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. స్థానిక అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో… కిందిస్థాయి సిబ్బందికి తెలియకుండా నమూనాలు సేకరిస్తున్నారు. అనుమతులు లేని అపార్టుమెంట్లు, వెంచర్లను పరిశీలిస్తున్నారు.

Next Story