- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్‌కు చాడ వెంకటరెడ్డి లేఖ.. ఏమన్నారంటే !
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: పోడు భూముల రైతుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ప్రచారంలో పోడు రైతులకు ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కుర్చీ వేసుకొని కూర్చోని సమస్యలను పరిష్కారం చేస్తానని వాగ్దానం చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చి 18నెలలు గడుస్తున్నా రైతుల సమస్యలు పరిష్కరించలేదన్నారు. అధికారులు బెదిరింపులకు గురిచేస్తూ ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో […]</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: పోడు భూముల రైతుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ప్రచారంలో పోడు రైతులకు ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కుర్చీ వేసుకొని కూర్చోని సమస్యలను పరిష్కారం చేస్తానని వాగ్దానం చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చి 18నెలలు గడుస్తున్నా రైతుల సమస్యలు పరిష్కరించలేదన్నారు. అధికారులు బెదిరింపులకు గురిచేస్తూ ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో రైతులను అడ్డుకుంటున్నరని పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో 2500 ఎకరాలు ఫారెస్టు సరిహద్దు వివాదాలు పరిష్కారం కాకపోవడంతో నేటికి పట్టాలు ఇవ్వలేదన్నారు.
Next Story






