ఏపీ డీజీపీకి సీపీఐ రామకృష్ణ లేఖ

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సోమవారం లేఖ రాశారు. అమరావతి రైతులపై అక్రమ కేసులు బనాయించి, జైలుకు పంపడం పోలీసులకు తగదని పేర్కొన్నారు. 314 రోజులుగా అమరావతి ఉద్యమం నిర్విరామంగా సాగుతోందని తెలిపారు. ఇతర సామాజిక వర్గాలపై కేసులు నమోదు చేయడం అన్యాయం అని అన్నారు. ఈ సందర్భంగా అమరావతి రైతులపై అక్రమంగా బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు.</p>

CPI Leader Ramakrishna
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సోమవారం లేఖ రాశారు. అమరావతి రైతులపై అక్రమ కేసులు బనాయించి, జైలుకు పంపడం పోలీసులకు తగదని పేర్కొన్నారు. 314 రోజులుగా అమరావతి ఉద్యమం నిర్విరామంగా సాగుతోందని తెలిపారు. ఇతర సామాజిక వర్గాలపై కేసులు నమోదు చేయడం అన్యాయం అని అన్నారు. ఈ సందర్భంగా అమరావతి రైతులపై అక్రమంగా బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు.

Next Story