- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్వేత పత్రం విడుదల చేయాలి: సీపీఐ రామకృష్ణ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, గత ఏడాది పాలనలో అప్పులను రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం పెంచి.. చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. విదేశీ ట్రస్ట్ నుంచి అప్పు తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి కోరటం నిజమా కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఇంతకీ ప్రభుత్వం అప్పు అడుగుతున్న విదేశీ ట్రస్ట్ […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, గత ఏడాది పాలనలో అప్పులను రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం పెంచి.. చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. విదేశీ ట్రస్ట్ నుంచి అప్పు తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి కోరటం నిజమా కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఇంతకీ ప్రభుత్వం అప్పు అడుగుతున్న విదేశీ ట్రస్ట్ పేరు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story






