- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెరువు పూడికతీత పనులు చేసిన సీపీఐ నారాయణ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఉపాధి కూలీల సమస్యలు తెలుసుకునేందుకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఉపాధి కూలీగా మారారు. చిత్తూరు జిల్లా ఐనంబాకంలో గత రెండ్రోజులుగా పర్యటిస్తున్న ఆయన ఉపాధి కూలీల సమస్యలు తెలుసుకుంటూ వారితో పనిచేస్తున్నారు. గురువారం ఐనంబాకంలో చెరువు పూడికతీత పనుల్లో పాల్గొన్న ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ… ఉపాధి కూలీల సమస్యలు, లోటుపాట్లు తెలుసుకునేందుకే పనులు చేశానని అన్నారు. ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు, మజ్జిగ అందుబాటులో ఉంచాలని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఉపాధి కూలీల సమస్యలు తెలుసుకునేందుకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఉపాధి కూలీగా మారారు. చిత్తూరు జిల్లా ఐనంబాకంలో గత రెండ్రోజులుగా పర్యటిస్తున్న ఆయన ఉపాధి కూలీల సమస్యలు తెలుసుకుంటూ వారితో పనిచేస్తున్నారు. గురువారం ఐనంబాకంలో చెరువు పూడికతీత పనుల్లో పాల్గొన్న ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ… ఉపాధి కూలీల సమస్యలు, లోటుపాట్లు తెలుసుకునేందుకే పనులు చేశానని అన్నారు. ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు, మజ్జిగ అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. పూడిక తీసిన మట్టిని చెరువులకు దూరంగా వేయించాలని సూచించారు.
Next Story






