- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అచ్చెన్నాయుడి అరెస్టును ఖండిస్తున్నాం..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.ఈఎస్ స్కామ్ లో భాగంగా అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.అయితే ఆయన అరెస్టును ఖండిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. ఏపీ సీఎం జగన్ కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపుతున్నారని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న ఓ ప్రాంతీయ పార్టీ మరో పార్టీని మనుగడ లేకుండా సమూలంగా నిర్మూలించాలని చూడటం సరికాదన్నారు. ఏదైనా ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలన్నారు.జగన్ ఇప్పటికైనా కక్ష్య పూరిత రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్
ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.ఈఎస్ స్కామ్ లో భాగంగా అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.అయితే ఆయన అరెస్టును ఖండిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. ఏపీ సీఎం జగన్ కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపుతున్నారని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న ఓ ప్రాంతీయ పార్టీ మరో పార్టీని మనుగడ లేకుండా సమూలంగా నిర్మూలించాలని చూడటం సరికాదన్నారు. ఏదైనా ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలన్నారు.జగన్ ఇప్పటికైనా కక్ష్య పూరిత రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.
Next Story






