సీఎం కేసీఆర్‌కు సీపీఐ(ఎం) నేత హెచ్చరిక

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌పై సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శలు చేశారు. ఉద్యమ సమయంలో కీలక భూమిక పోషించిన నిరుద్యోగులను కేసీఆర్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని మండిపడ్డారు. నిరుద్యోగులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేకపోతే పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. గత ఆరేళ్లలో కేసీఆర్ ప్రజలకు చేసిందేమీ [&hellip;]</p>

సీఎం కేసీఆర్‌కు సీపీఐ(ఎం) నేత హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌పై సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శలు చేశారు. ఉద్యమ సమయంలో కీలక భూమిక పోషించిన నిరుద్యోగులను కేసీఆర్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని మండిపడ్డారు. నిరుద్యోగులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేకపోతే పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. గత ఆరేళ్లలో కేసీఆర్ ప్రజలకు చేసిందేమీ లేదని తమ్మినేని వీరభద్రం తెలిపారు.

Next Story