- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉచిత ఇసుక పాలసీ ప్రకటించాలి : రామకృష్ణ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ఇసుక దోచుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అనాలోచిత విధానల వల్ల నేడు భవన నిర్మాణరంగం కుదేలైందని తెలిపారు. సీఎం జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే ఉచిత ఇసుక పాలసీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ఇసుక దోచుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అనాలోచిత విధానల వల్ల నేడు భవన నిర్మాణరంగం కుదేలైందని తెలిపారు. సీఎం జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే ఉచిత ఇసుక పాలసీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Next Story






