- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ ఎమ్మెల్యే మృతి….
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మరణించారు. గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మంగళ వారం మృతి చెందారు. బెల్లంపల్లి నియోజక వర్గం నుంచి ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మృతి పట్ల సీపీఐ నేతలు డి. రాజా, నారాయణతో పాటు తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి చాడవెంకట్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్:
సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మరణించారు. గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మంగళ వారం మృతి చెందారు. బెల్లంపల్లి నియోజక వర్గం నుంచి ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మృతి పట్ల సీపీఐ నేతలు డి. రాజా, నారాయణతో పాటు తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి చాడవెంకట్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
Next Story






