- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్‌తో చాడ వెంకట్ రెడ్డి భేటీ
<p>దిశ వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం కేసీఆర్ తో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. నూతన రెవెన్యూ చట్టం, దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై వీరిద్దరు చర్చించినట్టు తెలుస్తోంది. భేటీ ముగిశాక కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లారు. అసెంబ్లీలో రెవెన్యూ బిల్లుపై చర్చ పెట్టారు.</p>

X
దిశ వెబ్ డెస్క్:
తెలంగాణ సీఎం కేసీఆర్ తో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. నూతన రెవెన్యూ చట్టం, దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై వీరిద్దరు చర్చించినట్టు తెలుస్తోంది. భేటీ ముగిశాక కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లారు. అసెంబ్లీలో రెవెన్యూ బిల్లుపై చర్చ పెట్టారు.
Next Story






