14న సీపీజీఈటీ పరీక్ష

by Shyam |   (  Updated:2020-12-09 11:10:34  IST  )

<p>దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 8న భారత్ బంద్ కారణంగా వాయిదా పడిన పరీక్షలను 14న షెడ్యూల్ సమయం ప్రకారమే నిర్వహించనున్నట్టు 14న సీపీజీఈటీ కన్వీనర్ కిషన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఐదో తేదీన నిర్వహించిన ఎమ్మెస్సీ ఫిజిక్స్ ఎంట్రన్స్ టెస్ట్‌ రద్దు చేసిన నేపథ్యంలో పరీక్షను 11వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30 వరకూ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను www.osmania.ac.in లేదా www. tscpget.com నుంచి డౌన్‌లోడ్ [&hellip;]</p>

14న సీపీజీఈటీ పరీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 8న భారత్ బంద్ కారణంగా వాయిదా పడిన పరీక్షలను 14న షెడ్యూల్ సమయం ప్రకారమే నిర్వహించనున్నట్టు 14న సీపీజీఈటీ కన్వీనర్ కిషన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఐదో తేదీన నిర్వహించిన ఎమ్మెస్సీ ఫిజిక్స్ ఎంట్రన్స్ టెస్ట్‌ రద్దు చేసిన నేపథ్యంలో పరీక్షను 11వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30 వరకూ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను www.osmania.ac.in లేదా www. tscpget.com నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.

Next Story