- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈచ్ వన్ ప్లాంట్ వన్: సీపీ సజ్జనార్
by Shyam |
<p>మొక్కలు నాటడమే కాదు.. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. సీఎం కేసీఆర్ 66వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ రక్షణ కోసం పాటుపడాలని.. ఈచ్ వన్ ప్లాంట్ వన్ నినాదానికి ఆయన పిలుపునిచ్చారు. అలాగే నాటిన మొక్కలను కాపాడే బాధ్యత […]</p>

X
మొక్కలు నాటడమే కాదు.. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. సీఎం కేసీఆర్ 66వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ రక్షణ కోసం పాటుపడాలని.. ఈచ్ వన్ ప్లాంట్ వన్ నినాదానికి ఆయన పిలుపునిచ్చారు. అలాగే నాటిన మొక్కలను కాపాడే బాధ్యత కూడా తీసుకోవాలని సజ్జనార్ సూచించారు.
Next Story






