- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాఫిక్ సేప్టీపై షార్ట్ ఫిల్మ్ రూపకల్పన
by Shyam |
<p>దిశ, క్రైమ్‌బ్యూరో: హెల్మెట్ వాడకంపై వాహనదారులు అవగాహన పెంచుకోవాలని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. ట్రాఫిక్ సేఫ్టీపై రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సీపీ సజ్జనార్ సోమవారం విడుదల చేశారు. ప్రత్యేకంగా చిత్రీకరించిన పాటను సైబరాబాద్ పోలీసుల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేసిన సీపీ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కోరారు. జీవితం చాలా విలువైందనే విషయాన్ని తెలుసుకుని, మన భద్రతను మన చేతుల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. షార్ట్ […]</p>

X
దిశ, క్రైమ్‌బ్యూరో: హెల్మెట్ వాడకంపై వాహనదారులు అవగాహన పెంచుకోవాలని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. ట్రాఫిక్ సేఫ్టీపై రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సీపీ సజ్జనార్ సోమవారం విడుదల చేశారు. ప్రత్యేకంగా చిత్రీకరించిన పాటను సైబరాబాద్ పోలీసుల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేసిన సీపీ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కోరారు. జీవితం చాలా విలువైందనే విషయాన్ని తెలుసుకుని, మన భద్రతను మన చేతుల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. షార్ట్ ఫిల్మ్ లో నటించిన సినీ నటి ఇందూ, ఎడిటర్ హర్షవర్ధన్ రెడ్డి, కాన్సెప్ట్, స్క్రిప్ట్, డైరెక్షన్ చేసిన హైమాను సీపీ ప్రశంసించారు.
Next Story






