- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో సంచలన నిజాలు
<p>దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నం సృష్టి చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో సంచలన విషయాలు బయటకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వాస్తవాలను కమిషనర్ ఆర్కే మీనా మీడియాకు వెల్లడించారు. శిశువుల అపహరణ కేసు దర్యాప్తులో మరికొన్ని కీలక అంశాలు తెలిశాయన్నారు. గత మూడేళ్ళలో సృష్టి సరోగసి ఆసుపత్రి(srushti IVF center) లో 63 సరోగసి డెలివరీలు (surrogacy delivery) జరిగాయని తెలిపారు. సరోగసి శిశువుల్లో 4 అక్రమ విక్రయాలు గుర్తించామన్న ఆయన మరి కొన్ని శిశు విక్రయాలపై కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నం సృష్టి చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో సంచలన విషయాలు బయటకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వాస్తవాలను కమిషనర్ ఆర్కే మీనా మీడియాకు వెల్లడించారు. శిశువుల అపహరణ కేసు దర్యాప్తులో మరికొన్ని కీలక అంశాలు తెలిశాయన్నారు. గత మూడేళ్ళలో సృష్టి సరోగసి ఆసుపత్రి(srushti IVF center) లో 63 సరోగసి డెలివరీలు (surrogacy delivery) జరిగాయని తెలిపారు.
సరోగసి శిశువుల్లో 4 అక్రమ విక్రయాలు గుర్తించామన్న ఆయన మరి కొన్ని శిశు విక్రయాలపై కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. రెండు ప్రయివేటు ఆసుపత్రుల సహకారంతో ఈ నేరాలు జరిగినట్లు తెలిపారు. ఈ కేసులో సృష్టి ఎండి నమ్రతకు సహకరించిన డాక్టర్ పద్మజ, నూకరత్నం లను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కేసు ప్రాధాన్యం దృష్ట్యా అన్ని పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేసినట్లు చెప్పారు కమిషనర్ ఆర్కే మీనా.
Next Story






