- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్సై ఖాదర్‌ను ప్రత్యేకంగా అభినందించిన సీపీ
by Sridhar Babu |
<p>దిశ, కూకట్పల్లి: సైబరాబాద్కమిషనరేట్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎంఏ ఖాదర్ పోలీస్ సేవా పథకానికి ఎంపికయ్యారు. సైబరాబాద్కమిషనర్స్టీఫెన్ రవీంద్ర చేతుల మీదుగా ఖాదర్ పథకాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై ఖాదర్మాట్లాడుతూ పోలీసుల శాఖలో తను నిర్వహించిన విధులు, అందించిన సేవను గుర్తించి పోలీస్సేవా పథకానికి ఎంపిక చేయడం సంతోషంగా ఉందని అన్నారు.</p>

X
దిశ, కూకట్పల్లి: సైబరాబాద్కమిషనరేట్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎంఏ ఖాదర్ పోలీస్ సేవా పథకానికి ఎంపికయ్యారు. సైబరాబాద్కమిషనర్స్టీఫెన్ రవీంద్ర చేతుల మీదుగా ఖాదర్ పథకాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై ఖాదర్మాట్లాడుతూ పోలీసుల శాఖలో తను నిర్వహించిన విధులు, అందించిన సేవను గుర్తించి పోలీస్సేవా పథకానికి ఎంపిక చేయడం సంతోషంగా ఉందని అన్నారు.
Next Story






