- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్కడికి వెళ్లినప్పుడు ఆయనెవరో తెలీదు !
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: విశాఖలో కలకలం రేపిన డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో రాజకీయాలు లేవని సీపీ ఆర్కే మీనా అన్నారు. ఘటనపై ఆయన మరోసారి వివరణ ఇస్తూ, ఘటనాస్థలిలో ఓ పౌరుడితో వైద్యుడు దురుసుగా ప్రవర్తించినట్టు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఘటనపై సమాచారం అందుకుని అక్కడికి వెళ్లిన పోలీసులకు ఆయనెవరో కూడా తెలియదన్నారు. అందుకే డాక్టర్ సుధాకర్ విషయంలో గతంలో జరిగిన సంఘటనలకు దీనికి సంబంధంలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఆ డాక్టర్ తాగివున్నట్టు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: విశాఖలో కలకలం రేపిన డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో రాజకీయాలు లేవని సీపీ ఆర్కే మీనా అన్నారు. ఘటనపై ఆయన మరోసారి వివరణ ఇస్తూ, ఘటనాస్థలిలో ఓ పౌరుడితో వైద్యుడు దురుసుగా ప్రవర్తించినట్టు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఘటనపై సమాచారం అందుకుని అక్కడికి వెళ్లిన పోలీసులకు ఆయనెవరో కూడా తెలియదన్నారు. అందుకే డాక్టర్ సుధాకర్ విషయంలో గతంలో జరిగిన సంఘటనలకు దీనికి సంబంధంలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఆ డాక్టర్ తాగివున్నట్టు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారని సీపీ పేర్కొన్నారు. ఆ డాక్టర్‌ను ఇంటికి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించారని, వీడియోలో చూస్తే ఆ డాక్టర్ ప్రవర్తన ఎలా ఉందో తెలుస్తుందన్నారు. అప్పటికీ తమ సిబ్బంది ఎంతో ఓపికతో వ్యవహరించారని వివరించారు.
Next Story






