- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్ఈసీని కలిసిన సీపీ…ఎందుకంటే
by Shyam |
<p>దిశ, క్రైమ్ బ్యూరో : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార పర్వం ఆదివారంతో ముగియనుండగా, మంగళవారం పోలింగ్ జరగనుంది. డిసెంబరు 1న పోలింగ్ రోజు బందోబస్తు, ఇతర ఏర్పాట్లపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథిని సీపీ అంజనీకుమార్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసుల ప్రొగ్రెస్ రిపోర్ట్ బుక్‌ను ఎస్ఈసీకి అందజేశారు. కార్యక్రమంలో నగర లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ డీఎస్ చౌహాన్ పాల్గొన్నారు.</p>

X
దిశ, క్రైమ్ బ్యూరో : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార పర్వం ఆదివారంతో ముగియనుండగా, మంగళవారం పోలింగ్ జరగనుంది. డిసెంబరు 1న పోలింగ్ రోజు బందోబస్తు, ఇతర ఏర్పాట్లపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథిని సీపీ అంజనీకుమార్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసుల ప్రొగ్రెస్ రిపోర్ట్ బుక్‌ను ఎస్ఈసీకి అందజేశారు. కార్యక్రమంలో నగర లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ డీఎస్ చౌహాన్ పాల్గొన్నారు.
Next Story






