- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెలకు 120 మిలియన్ డోసుల కొవిషీల్డ్ ఉత్పత్తి
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యం డిసెంబర్ వరకు మరింత పెరగనున్నట్టు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ రాజ్యసభలో వెల్లడించారు. ప్రస్తుతం కొవిషీల్డ్ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 110 మిలియన్ డోసులు ఉండగా, ఇది డిసెంబర్ కల్లా 120 మిలియన్ డోసులకు చేరనుందని తెలిపారు. అలాగే, కొవాగ్జిన్ ప్రొడక్షన్ కెపాసిటీ నెలకు 25 మిలియన్ డోసులుగా ఉండగా, మరో నాలుగు నెలలోపు 58 మిలియన్ డోసులకు పెరగనుందని వివరించారు.</p>

X
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యం డిసెంబర్ వరకు మరింత పెరగనున్నట్టు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ రాజ్యసభలో వెల్లడించారు. ప్రస్తుతం కొవిషీల్డ్ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 110 మిలియన్ డోసులు ఉండగా, ఇది డిసెంబర్ కల్లా 120 మిలియన్ డోసులకు చేరనుందని తెలిపారు. అలాగే, కొవాగ్జిన్ ప్రొడక్షన్ కెపాసిటీ నెలకు 25 మిలియన్ డోసులుగా ఉండగా, మరో నాలుగు నెలలోపు 58 మిలియన్ డోసులకు పెరగనుందని వివరించారు.
Next Story






