- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ సక్సెస్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా నిర్వహించిన అతిపెద్ద కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం అయిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వ్యాక్సిన్ వేసుకున్న వారు ఏ ఒక్కరూ కూడా అస్వస్థతకు గురి కాలేదని స్పష్టం చేసింది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు తీసుకున్నవారికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని.. తొలిరోజు టీకా తీసుకున్న 1,65,714 మంది పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా నిర్వహించిన అతిపెద్ద కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం అయిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వ్యాక్సిన్ వేసుకున్న వారు ఏ ఒక్కరూ కూడా అస్వస్థతకు గురి కాలేదని స్పష్టం చేసింది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు తీసుకున్నవారికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని.. తొలిరోజు టీకా తీసుకున్న 1,65,714 మంది పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Next Story






