- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి కొవిడ్ రిలీఫ్ మెటీరియల్
by Shyam |
<p>దిశ రాజేంద్రనగర్ : జీఎమ్మార్ హైదరాబాద్ ఎయిర్ కార్గో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని డల్లాస్ నుండి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ రూపంలో కొవిడ్ రిలీఫ్ మెటీరియల్‌ను అందుకుంది. సుమారు 2,352 కిలోల బరువున్న మొత్తం 8 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ లు శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చాయి. కొవిడ్ ప్రారంభం నుండి, వ్యాక్సిన్లు, వైద్య పరికరాలు, పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు వంటి కొవిడ్ రిలీఫ్ మెటీరియల్ జీఎమ్మార్ హైదరాబాద్ ఎయిర్ కార్గో ద్వారా రవాణా చేయబడుతున్నాయి.</p>

X
దిశ రాజేంద్రనగర్ : జీఎమ్మార్ హైదరాబాద్ ఎయిర్ కార్గో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని డల్లాస్ నుండి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ రూపంలో కొవిడ్ రిలీఫ్ మెటీరియల్‌ను అందుకుంది. సుమారు 2,352 కిలోల బరువున్న మొత్తం 8 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ లు శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చాయి. కొవిడ్ ప్రారంభం నుండి, వ్యాక్సిన్లు, వైద్య పరికరాలు, పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు వంటి కొవిడ్ రిలీఫ్ మెటీరియల్ జీఎమ్మార్ హైదరాబాద్ ఎయిర్ కార్గో ద్వారా రవాణా చేయబడుతున్నాయి.
Next Story






