- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కరోనా కలకలం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1061 కేసులు నమోదు కాగా.. 12 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు ఏపీలో కరోనా సోకిన వారి సంఖ్య మొత్తం 22,259కి చేరింది. ఇందులో 11,101 మంది బాధితులు మహమ్మారితో పోరాడి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 10,894 మంది బాధితులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1061 కేసులు నమోదు కాగా.. 12 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు ఏపీలో కరోనా సోకిన వారి సంఖ్య మొత్తం 22,259కి చేరింది. ఇందులో 11,101 మంది బాధితులు మహమ్మారితో పోరాడి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 10,894 మంది బాధితులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 264కు చేరింది.
Next Story






