- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో మళ్లీ తగ్గిన కరోనా కేసులు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 657 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,38,030కి చేరింది. నిన్న ఒక్కరోజే ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటివరకు మృతుల సంఖ్య 3,766కి పెరిగింది. ఆదివారం 704 మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,24,477 మంది పూర్తి ఆరోగ్యంతో ఇండ్లకు చేరారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,787 యాక్టివ్ కేసులు ఉన్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 657 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,38,030కి చేరింది. నిన్న ఒక్కరోజే ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటివరకు మృతుల సంఖ్య 3,766కి పెరిగింది. ఆదివారం 704 మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,24,477 మంది పూర్తి ఆరోగ్యంతో ఇండ్లకు చేరారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,787 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
- Tags
- COVID-19
Next Story






