కొవిడ్-19 ఎఫెక్ట్: 1,483కు చేరిన మృతులు

by B.Srinivas |

<p>         కొవిడ్-19 చైనాను అతలాకుతలం చేస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చైనాలో ఇప్పటివరకూ 1,483 మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా మరో 4,823 కేసులు నమోదు అయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 65,210‌కి చేరింది. చైనాలో గురువారం ఒకరోజే 116 మంది చనిపోయారు. జపాన్ నౌకలో వైరస్ సోకిన 175 మందిలో ఓ మహిళ మరణించింది.</p>

కొవిడ్-19 ఎఫెక్ట్: 1,483కు చేరిన మృతులు
X

కొవిడ్-19 చైనాను అతలాకుతలం చేస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చైనాలో ఇప్పటివరకూ 1,483 మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా మరో 4,823 కేసులు నమోదు అయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 65,210‌కి చేరింది. చైనాలో గురువారం ఒకరోజే 116 మంది చనిపోయారు. జపాన్ నౌకలో వైరస్ సోకిన 175 మందిలో ఓ మహిళ మరణించింది.

Next Story