- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌లో కొత్తగా 44,684 పాజిటివ్ కేసులు..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ నెమ్మదిగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24గంటల్లో భారత్‌లో 44,684 కేసులు నమోదవ్వగా, 520 మంది వైరస్‌తో పోరాడుతూ పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలారు. తాజా కేసులతో కలుపుకుని దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 87,73,479 చేరుకోగా, ఇప్పటివరకు 1,29,188 మంది మరణించారు. దేశవ్యాప్తంగా 4,80,719 యాక్టివ్ కేసులుండగా.. 81,63,572 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ నెమ్మదిగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24గంటల్లో భారత్‌లో 44,684 కేసులు నమోదవ్వగా, 520 మంది వైరస్‌తో పోరాడుతూ పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలారు.
తాజా కేసులతో కలుపుకుని దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 87,73,479 చేరుకోగా, ఇప్పటివరకు 1,29,188 మంది మరణించారు. దేశవ్యాప్తంగా 4,80,719 యాక్టివ్ కేసులుండగా.. 81,63,572 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
Next Story






