- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భూవివాదంలో దంపతులకు గాయాలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్ : భూవివాదంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో దంపతులకు గాయాలయ్యాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మర్రిపాడు మండలం జువ్విగుంటలో రెండు కుటుంబాల మధ్య భూమి విషయంలో వివాదం రేగింది. గురువారం ఇరు కుటుంబాల మధ్య మాటామాట పెరగడంతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘర్షణలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇరువురిని స్ధానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : భూవివాదంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో దంపతులకు గాయాలయ్యాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మర్రిపాడు మండలం జువ్విగుంటలో రెండు కుటుంబాల మధ్య భూమి విషయంలో వివాదం రేగింది. గురువారం ఇరు కుటుంబాల మధ్య మాటామాట పెరగడంతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘర్షణలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇరువురిని స్ధానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






