రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

by Shyam |

<p>దిశ, రంగారెడ్డి: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. కొత్తూరు నుంచి షాద్‌నగర్ వైపు బైక్‌పై వస్తున్న దంపతులు రోడ్డుపై మట్టి ఉండటంతో బైక్ అదుపుతప్పి కిందపడింది. ఇదే సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ వారిపై దూసుకెళ్లింది. దీంతో దంపతులిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిది షాద్ నగర్‌లోని ఫారుక్ నగర్ కాలనీ వాసులుగా గుర్తించారు. దంపతులు వివరాలు తెలియాల్సి ఉంది.</p>

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
X

దిశ, రంగారెడ్డి: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. కొత్తూరు నుంచి షాద్‌నగర్ వైపు బైక్‌పై వస్తున్న దంపతులు రోడ్డుపై మట్టి ఉండటంతో బైక్ అదుపుతప్పి కిందపడింది. ఇదే సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ వారిపై దూసుకెళ్లింది. దీంతో దంపతులిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిది షాద్ నగర్‌లోని ఫారుక్ నగర్ కాలనీ వాసులుగా గుర్తించారు. దంపతులు వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story