- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులపై దంపతుల దాడి..
<p>రోడ్డుపై ఆడుకుంటున్న విద్యార్థులపై దంపుతులు దాడి చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో జరిగింది. గోల చేస్తున్నారని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను దంపతులు విచక్షణారహితంగా కొట్టారు. సీసీటీవి ఫుటేజీల విషయం వెలుగులోకి రావడంతో విద్యార్థులపై దాడికి తెగబడ్డ దంపతులపై కేసు నమోదైంది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.</p>
రోడ్డుపై ఆడుకుంటున్న విద్యార్థులపై దంపుతులు దాడి చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో జరిగింది. గోల చేస్తున్నారని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను దంపతులు విచక్షణారహితంగా కొట్టారు. సీసీటీవి ఫుటేజీల విషయం వెలుగులోకి రావడంతో విద్యార్థులపై దాడికి తెగబడ్డ దంపతులపై కేసు నమోదైంది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story






