- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పురుగులమందు తాగి దంపతుల ఆత్మహత్యాయత్నం.. తప్పించుకున్న కొడుకు
<p>దిశ, పరకాల: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామంలో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భార్య అనిత(35) మృతి చెందగా భర్త చికిత్స పొందుతున్నట్లు సమాచారం. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అబ్బు అశోక్ రెడ్డి-అనిత అనే దంపతులు ఓ భూ వివాదం విషయమై మానసిక వేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కుమారుడికి సైతం పురుగుల మందు తాగించే క్రమంలో అతడు తప్పించుకుని, బయటకు వచ్చి అరవడంతో చుట్టుపక్కల వారు వెళ్లి […]</p>

X
దిశ, పరకాల: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామంలో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భార్య అనిత(35) మృతి చెందగా భర్త చికిత్స పొందుతున్నట్లు సమాచారం. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అబ్బు అశోక్ రెడ్డి-అనిత అనే దంపతులు ఓ భూ వివాదం విషయమై మానసిక వేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కుమారుడికి సైతం పురుగుల మందు తాగించే క్రమంలో అతడు తప్పించుకుని, బయటకు వచ్చి అరవడంతో చుట్టుపక్కల వారు వెళ్లి వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అనిత మృతి చెందగా, అశోక్ రెడ్డి చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
Next Story






